**తెలుగుదేశం జనసేన పార్టీ 2029లో కలిసి పోటీ చేస్తే 50% పైన ఓట్లు వస్తాయి""ఉండవల్లి అరుణ్ కుమార్*

ఏపీ తెలంగాణ వార్త ప్రతినిధి అమరావతి : తెలుగుదేశం జనసేన పార్టీ 2029లో కలిసి పోటీ చేస్తే 50% పైన ఓట్లు వస్తాయి అందువల్ల వైకాపా అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు. 50 శాతం పైన ఓట్లు వస్తే కనీసం 145 నుంచి 155 సీట్లు తప్పకుండా ఈ కూటమికి
వస్తాయి. 2029 లోపల వైఎస్ జగన్ మీద ఇప్పుడున్న ఈడి సిబిఐ 22 కేసు లో శిక్ష పడి డిస్క్ క్వాలిఫై అయితే అరెస్ట్ అయి జైలుకు పోకపోయినా తదుపరి విచారణ కోసం హైకోర్టు సుప్రీంకోర్టులో దాదాపు పది సంవత్సరాలు డిస్క్ క్వాలిఫై అయిపోయి శాసనసభకు పోటీ చేసే అవకాశం 10 సంవత్సరాల్లో ఉండకపోవడం వల్ల ఆయన ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశాలే లేవు.
నేను 2014-19 ఏది చెప్పినా వైసీపీ వాళ్లు దాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్లేవారు.. కానీ టీడీపీ వాళ్ళు నేను చెప్పినవి ఎక్కడా ప్రచారం చేయరు.. అందువలనే జగన్ ఇక జన్మలో సీఎం కాడు అన్న విషయం ఇంకా ప్రజల్లోకి వెళ్ళలేదు.
- ఉండవల్లి అరుణ్ కుమార్..