తిరుమలగిరిలో పోలీసు అమరవీరుల వారోత్సవాలు

Oct 25, 2025 - 15:48
Oct 25, 2025 - 18:51
 0  176
తిరుమలగిరిలో పోలీసు అమరవీరుల వారోత్సవాలు

తిరుమలగిరి 25 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్ : పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని  సూర్యాపేట జిల్లా ఎస్పీ కే నరసింహ ఐపిఎస్  ఆదేశాల మేరకు పోలీస్ అమరవీరుల వారోత్సవాలు పోలీస్ కళాబృందంతో తిరుమలగిరి చౌరస్తా లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ సంజీవ్ చారి,హోంగార్డ్ రమేష్, పోలీస్ కళాబృందం ఇన్చార్జి యల్లయ్య, గోపయ్య, సత్యం, చారి, గురు లింగం, కృష్ణ, నాగార్జున లు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి