డ్రోన్ కెమెరాల ద్వారా నిఘ నేత్రం
సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వెంకన్న..
సూర్యాపేట పట్టణంలోని ఇటీవల కాలంలో గంజాయి, హుక్కా, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం సేవించడం జరుగుతుంది. దానినీ నియంత్రించేందుకు సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వినూత్న రీతిలో డ్రోన్ కెమెరా ద్వారా రెండు మూడు కిలోమీటర్లు కెమెరాలో బంధించడం జరుగుతుందని. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నిషేధిత పదార్థాలు సేవించవద్దని కోరుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించొద్దని హెచ్చరిస్తున్నారు.