జిల్లా ప్రధాన న్యాయమూర్తికి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్.

Jul 8, 2026 - 16:15
Jul 8, 2026 - 17:11
 0  15
జిల్లా ప్రధాన న్యాయమూర్తికి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్.

జోగులాంబ గద్వాల 8 జూలై 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన కళ్యాణ చక్రవర్తిని జిల్లా కలెక్టర్ బుధవారం ఆయన ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లా ప్రధాన న్యాయమూర్తికి మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State