ఎస్ ఐ ఆర్ నమోదు గడువు నేటితో ముగింపు.

Aug 11, 2026 - 00:57
 0  1
ఎస్ ఐ ఆర్ నమోదు గడువు నేటితో ముగింపు.

జోగులాంబ గద్వాల 10 ఆగస్టు 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. కేంద్ర రాష్ట్ర ఎన్నికల ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ గడువు సోమవారంతో ముగిసింది. గద్వాల నియోజవర్గంలోని ధరూరు మండలంలోని 50 పిఎస్ లలో 39,294 ఓటర్ల గాను 33 వేల 930 డిజిక్టెడ్ అయినట్లు 86.36% నమోదు. కేటి దొడ్డి మండలంలో 35 పిఎస్ లలో 28, 86 ఓటర్లుగాను 25632 డిజిలైజేషన్ అయినట్లు. 88.80 శాతం నమోదు. గట్టు మండలంలో 55 పిఎస్ లలో. 47, 174 ఓటర్లు గాను. 42,276. డిజిలైజేషన్ నమోదు. 89.62%. మల్దకల్ మండలంలో 52 పిఎస్ లలో 43 662. ఓటర్లుగాను. 39,406 డిజిలైజేషన్లో నమోదైనట్లు. 90.25%. గద్వాల్ రూరల్ 45 పిఎస్ లలో. 36,251 ఓటర్లు గాను. 32. డిజిలైజేషన్లో నమోదు అయినట్లు. 88.32%. గద్వాల్ అర్బన్ లో 66 పిఎస్ లలో. 66, 56 6 ఓటర్లుగాను. 48,316 డిజిలైజేషన్ లో నమోదు. 72.58 శాతం. మొత్తము . 303 పిఎస్ లలో. 2,61 810. ఓటర్ల గాని. 2,21577 డిజిలైజేషన్లో నమోదు. 84.63% అయినట్లు అధికారులు వెల్లడించారు. అల్లంపూర్ నియోజకవర్గం లోని 291 పిఎస్ లలో. 2,42, 0 4 9 ఓటర్లుగాను. 2,18,129 డిజిలైజేషన్ అయినట్లు. 90.12% అయినట్లు అధికారులు వెల్లడించారు. మండలాల వారిగా. ఇటిక్యాల మండలంలో 23 పీఎస్ లలో. 19 2 0 9. ఓటర్లుగాను. 17390 డిజిలైజేషన్లో అయినట్లు. 90.53%. ఎర్రవల్లి మండలంలో 26 పిఎస్ లలో. 23,677 ఓటర్లుగాను. 20. 9 0 1 డిజిలైజేషన్ అయినట్లు. 88.28%. ఐజ మండలంలో 80 పిఎస్ లలో 67,824 ఓటర్లుగాను 62, 398 డిజిలైజేషన్అయినట్లు. 92 శాతం. వడ్డేపల్లి మండలంలో 30 పీఎస్ లలో. 27,818 ఓటర్లుగాను. 24. 403. డిజిలైజేషన్ అయినట్లు. 87.72%. రాజోలి మండలంలో 33 పిఎస్ లలో. 28,149 ఓటర్లు గాను. 24 821 డిజిలైజేషన్ అయినట్లు. 88.18%. మనపాడు మండలంలో 34 పిఎస్ లలో. 26. 114. ఓటర్లుగాను. 23,735 డిజిలైజేషన్ అయినట్లు 90.89 శాతం. ఉండవెల్లి మండలంలో 29 పీఎస్ లలో. 22671 ఓటర్లుగాను. 20వేల 616 డిజిలైజేషన్ అయినట్లు 90. 94%. అల్లంపూర్ మండలంలో 36పిఎస్ లలో. 26,587 ఓటర్ల గాను 23,865 డిజిలైజేషన్ అయినట్లు 89.76%. పై విధంగా ఎనిమినేషన్ ఫారాలను డిజిలైజేషన్లో నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. జిల్లా మొత్తం 594 పిఎస్ లలో గాను. ఐదు లక్షల 38వేల 59 ఓటర్లు గాను. 4,39, 70 6 డిజిలైజేషన్లో నమోదు. 87.27% అయినట్లు అధికారులు వెల్లడించారు. 64,153 ఎలిమినేషన్ పారాలను ఇవ్వనివారు ఉన్నట్లు అనంతరం నోటీసులు ద్వారా స్వీకరించి అంతిమ నిర్ణయము తీసుకున్నందుకు మరో సమయానికి అధికారులు ఇస్తున్నట్లు వెల్లడించారు. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష షేక్ చొరవతో ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ వేగంతంగా అధికారులు చేపట్టారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333