చెట్లు నరికితే కేసు తప్పదు నేలకొండపల్లి మండలం

Jan 18, 2025 - 19:04
Jan 18, 2025 - 19:25
 0  18
చెట్లు నరికితే కేసు తప్పదు నేలకొండపల్లి మండలం

తెలంగాణ వార్త ప్రతినిధి :- చెట్లు నరికితే కేసు తప్పదు ఎఫ్ఎస్ఓ డానీయల్ నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురం గ్రామంలో అక్రమంగా గానుగ చెట్టు నరికివేత సంఘటన స్థలానికి ఫారెస్ట్ అధికారులుఫారెస్ట్ ఎఫ్ ఎస్ ఓ డానీయల్ సేక్రటరీ, ఆధ్వర్యంలో బోనగిరి నరసింహారావుకు గ్రామ పంచాయతీకి మూడు 3300 పెనాల్టీ విధించిన అధికారులు.. అక్రమంగా చెట్లు నరికితే ఎవరినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఎఫ్ ఎస్ ఓ మాట్లాడుతూ చెప్పారు

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State