వెల్దేవి గ్రామంలో బడిబాట కార్యక్రమం
అడ్డగూడూరు 06 జూన్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని వెల్దేవి గ్రామంలో హెడ్మాస్టర్ జన అయి ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రతి శుక్రవారం బడిబాట కార్యక్రమంలో విద్యార్థిని తల్లిదండ్రుల సహకారంతో ఇంటింటా తిరుగుతూ విద్యార్థిని విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ప్రధానోపాధ్యాయులు పి జానయ్య పిల్లల తల్లిదండ్రులను చౌళ్ళగూడెంలో చేర్పించాలని కోరినారు. ఈ కార్యక్రమంలో పిల్లి మౌనిక, బోడ రాజు, బోడ శీను, గ్రామపంచాయతీ ఆవరణంలో గ్రామసభ నిర్వహించారు. గ్రామ సభలో పాల్గొన్న అడ్డగూడూరు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రాచకొండ రమేష్ గౌడ్, కుంభం పెద్ద వెంకటయ్య, చిలుకూరి తిరుపతయ్య, రాచకొండ చెన్నయ్య, గజ్జి రామచంద్రు, కుంభం చిన్న వెంకటయ్య, చెరుకు నారాయణ, చిలుకూరి అంజయ్య, మహిళలు సత్తెమ్మ, నరసమ్మ, మంగమ్మ, తదితరులు ఉన్నారు.