ఉపగండ్ల శ్రీనివాసరావును పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు ఎర్నేని బాబు
తెలంగాణ వార్త ప్రతినిధి కోదాడ :- ఉప్పగండ్ల శ్రీనివాసరావు గారికి గత 20 రోజుల క్రితం ఆక్సిడెంట్ జరిగినది సురక్షితంగా బయటపడి హాస్పటల్ నుంచి నిన్ననే డిశ్చార్జి కోదాడ వచ్చినారు వారి కుటుంబాన్ని పరామర్శించడానికి ఎర్నేని బాబు గారు వారి యువసేన అందరూ కలిసి వారి ఇంటికి వెళ్ళాము