ఘనంగా సూర్యాపేట సమైఖ్య క్రిస్మస్

Dec 11, 2024 - 17:38
 0  1
ఘనంగా సూర్యాపేట సమైఖ్య క్రిస్మస్

సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము బుధవారం 11 డిసెంబర్ : స్థానిక మన్నా చర్చ్ బిషప్ డా సాల్మాన్ రాజు నివాసం లో సూర్యాపేట పాస్టర్స్ పెలోషిఫ్ గౌరవ సలహాదారులు బిషప్ సాల్మన్ రాజు ఆధ్వర్యంలో సూర్యాపేట సమైఖ్య క్రిస్మస్ సందర్బంగా కేక్ కట్ చేసి స్విట్స్ పంచిపెట్టున్నారు. అనంతరం బిషప్ సాల్మాన్ రాజు  సూర్యాపేట పట్టణ నియోజకవర్గ ప్రముఖ దైవజనులందరికి పూల బొకే, శాలువాలతో సత్కరించారు.ఈ సందర్బంగా రెవ. డా. యం. ప్రభుదాసు (బాప్టిస్ట్ చర్చ్ సూర్యాపేట )మాట్లాడుతూ సమస్థలు, సంఘ, పెలోషిఫ్ ల బేధములు లేకుండా సమిష్టి తో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా క్రీస్తూ మ్రేమను చాటలని, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము!అనీ అన్నారు. ఈ కార్యక్రమం లో రెవ. డా శాంసంగ్ మామిడి,రెవ. డా జాన్ మార్కు,రెవ. బి. జవహర్ పాల్,బిషప్ దుర్గం ప్రభాకర్,బ్రదర్ యం. ప్రభుదాస్,రెవ. ఇంజమూరి గాబ్రియేల్, రెవ. మిట్టగడుపుల హాజర్య, బ్రదర్ జాటోత్ డేవిడ్ రాజు,రెవ. జి. బాలాజీ నాయక్,రెవ. జి. బాబురావు, రెవ. డా. ధరవత్ లాకు నాయక్, రెవ. డా పంది మార్కు, పాస్టర్ యం రూబెన్ తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333