ఫోన్లు, మెసేజ్‌ల ద్వారా గర్భిణికి నర్సుల ట్రీట్మెంట్.. గర్భసంచి బ్లాస్ట్ అయి గర్భిణీ మృతి

Jul 29, 2024 - 19:54
 0  5
ఫోన్లు, మెసేజ్‌ల ద్వారా గర్భిణికి నర్సుల ట్రీట్మెంట్.. గర్భసంచి బ్లాస్ట్ అయి గర్భిణీ మృతి

వనపర్తి - శ్రీరంగపూర్ మండలం నాగసానిపల్లి గ్రామానికి చెందిన పుష్పలత(22) 4 నెలల గర్భిణి.. కడుపులో నొప్పి వస్తుందని పెబ్బేరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది.

ఆస్పత్రిలో డాక్టర్ అందుబాటులో లేకపోయినా నర్సులు అడ్మిట్ చేసుకొని డాక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ, మెసేజ్‌లు చేస్తూ గర్భిణీకి ట్రీట్మెంట్ చేశారు.. నర్సులకు ట్రీట్మెంట్ చేయడం రాక పుష్పలత గర్భసంచి బ్లాస్ట్ అయి గర్భిణీ మృతి చెందింది...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333