ఘనంగా అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ జన్మదిన వేడుకలు
జోగులాంబ గద్వాల20 నవంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : ఎర్రవల్లి. మండల కేంద్రము లో ఎర్రవల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్ ఆధ్వర్యంలో అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ జన్మదిన వేడుకలు కేకు కట్ చేసి ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు అభిమానులు పార్టీ శ్రేణులు జిల్లా మండల నాయకులు గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.