గుండె కరిగిపోయే దృశ్యాలు చూశాను: రేవంత్
భారీ వర్షాలకు అల్లాడుతున్న ఖమ్మం ప్రజలను పరామర్శించేందుకు CM రేవంత్ రెడ్డి వెళ్లిన విషయంతెలిసిందే. బాధితులను కలిసి వారికి భరోసానిచ్చినవీడియోను ఆయన షేర్ చేశారు. 'గుండె కరిగిపోయేదృశ్యాలు, మనసు చెదిరిపోయే కష్టాలు స్వయంగాచూశాను. బాధితుల ముఖాలలో ఒకవైపు తీరనిఆవేదన, మరోవైపు అన్న వచ్చాడన్న భరోసా. వీళ్ల కష్టంతీర్చడానికి కన్నీళ్లు తుడవడానికి ఎంతటి సాయమైనాచేయడానికి సర్కారు సిద్ధం' అని ట్వీట్ చేశారు.