స్కూల్ పిల్లలతో పనులు చేపిస్తున్న  ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం..

Jul 26, 2024 - 18:28
Jul 26, 2024 - 18:55
 0  5

చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్న జిల్లా విద్యాశాఖ అధికారులు..

ప్రైవేట్ స్కూళ్లపై పలుమార్లు చరవాణి ద్వారా సమాచారము ఇచ్చిన ఎలాంటి స్పందన లేదు..

పేరుకు మాత్రమే నోటీసులు..

నోటీసులకు ఫలితం లేకపోయే...???

పాపం ఒక ఎంఈఓ కి నాలుగు మండలాలు ఇన్చార్జ్...

దీని గమనించిన ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారు....

ఇప్పుడైనా జిల్లా విద్యాశాఖ అధికారులు కళ్ళు తెరవాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

ఓ ప్రైవేట్ స్కూల్లో 1000 పైగా విద్యార్థులు ఉంటే రెండే రెండు టాయిలెట్స్ రూమ్లు ఉన్నాయంట..

జూలై 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- ..అయిజ.లో ఇష్ట రాజ్యాంగం వ్యవహరిస్తున్న  ఓప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు..తల్లిదండ్రులు పిల్లలని చదువుకోవడానికి స్కూల్ కు  పంపిస్తే స్కూల్ యాజమాన్యం వాళ్లేమో చదుకోవడానికి వచ్చిన విద్యార్థులతో వారి ఇంటి పనులు చేపించుకుంటున్నారు తల్లిదండ్రులు ఏమో మా పిల్లలు స్కూల్లో  బాగా చదువుకుంటున్నారని వాళ్లు అనుకుంటున్నారు. అధికారులు ఎలాగో చర్యలు తీసుకోరు. కనీసం తల్లిదండ్రులు ఆయన పిల్లల మీద దృష్టి పెట్టి పిల్లల భవిష్యత్తు ని కాపాడుకోగలరు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333