లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్లకు సన్మానం

తిరుమలగిరి 02 జులై 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని డాక్టర్స్ డే సందర్భంగా మరియు లయన్ తీపిరిశెట్టి లక్ష్మణ్ మరియు రాణి పెళ్లిరోజు సందర్భంగా లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగినది అదేవిధంగా తిరుమలగిరి ప్రభుత్వ మరియు ప్రైవేట్ డాక్టర్స్ అందరికీ సన్మాన కార్యక్రమం చేయడం జరిగినది దాత లక్ష్మణ్ సన్మాన డాక్టర్స్ లైన్ డాక్టర్ కోటాచలం లైన్ డాక్టర్ మురళీధర్ డాక్టర్ వందన డాక్టర్ మణికంఠ డాక్టర్ అనిల్ కుమార్ లైన్ డాక్టర్ నాగనందు లైన్ డాక్టర్ రమేష్ లైన్ డాక్టర్ లైన్ విజయేందర్ లైన్ డాక్టర్ సురేష్ యాదవ్ లైన్ డాక్టర్ పూర్ణచందర్ లైన్ జలగం రామచంద్రన్ గౌడ్ లైన్ గిరి గౌడ్ లైన్ సుందర్ డాక్టర్ శిరీష వారికి సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ అధ్యక్షులు గుండా మురళీధర్ కార్యదర్శి రమేష్ నాయక్ ట్రెజరర్ సుందర్ లైన్ ఇమ్మడి వెంకటేశ్వర్లు లైన్ సోమేష్ లైన్ లక్ష్మణ్ లైన్ గణేష్ లైన్ శ్రీనివాస్ బుక్క లైన్ ఐతా శ్రీనివాస్ లయన్ కృష్ణమాచారి లైన్ నాగ చారి గారు మరియు తదితరులు పాల్గొన్నారు