గల్ఫ్ బాధిత మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించిన కాంగ్రెస్ ప్రభుత్వం

Mar 2, 2025 - 20:00
Mar 2, 2025 - 20:09
 0  30
గల్ఫ్ బాధిత మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించిన కాంగ్రెస్ ప్రభుత్వం
గల్ఫ్ బాధిత మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించిన కాంగ్రెస్ ప్రభుత్వం


ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, MLC జీవన్ రెడ్డి, MP మధు యాక్షీ గౌడ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

 2 మార్చి 2025 తెలంగాణ వార్త ప్రతినిధి :- రెండు దశాబ్దాల కళ నెరవేరింది! NRI TPCC కన్వీనర్ DR. SHAIK CHAND PASHA మార్చ్ 1, 2025. గల్ఫ్ బాధితుల మృత్యుల కుటుంబాలకు ఎక్స్-గ్రటియా 5 లక్షల రూపాయలు వారి అకౌంట్లో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మానిఫెస్టో లో ఇచ్చిన హామీని నెరవేర్చారు. దీనికి గల్ఫ్ బాధితుల కుటుంబాలు NRI CELL TPCC కన్వీనర్ Dr. Shaik Chand Pasha, ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి కి మరియు కాంగ్రెస్ పార్టీ జీవితాంతం రుణపడి ఉంటానని చాంద్ పష అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎందరో ముఖ్య నాయకుల పాత్ర ఉందన్నారు. 2007 సెప్టెంబర్ 9, UAE లో అమినేస్ట్ జరిగిన సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ స్వర్గీయ ముఖ్యమంత్రి YS రాజా శేఖర్ రెడ్డి కృషి అదే విధంగా అప్పటి సమాచార మంత్రి షబ్బీర్ అలీ చేసిన కృషి జీవో no: 256, మృతుల కటుంబాలకు లక్ష రూపాయల జీవో జారీ చేశారు.

ఇది ఇలా ఉంటే వేలాది మందిని ఉమ్మడి ఆంధ్రా ప్రదేశ్ లో దుబాయ్ లో చిక్కుకున్న తెలుగు వారిని తిరిగి తీసుకొని వచ్చారు. అనంతరం ఇమ్మిగ్రేషన్ ఆక్ట్ 1983 చట్టాన్ని సవరించి నాక్ ద్వారా శిక్షణ ఇచ్చి హోం క్యాంప్ సంస్థను నిర్మించి లక్షల మందికి ఉపాధి కల్పించి కీలక పాత్ర పోషించారు. 

 తెలంగాణ రాష్ట్రం వస్తే గల్ఫ్ బాధితుల కుటుంబాలకు ex- gratia 5 లక్షల రూపాయిలు తెలంగాణ అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు ప్రభుత్వ భూముల అమ్మైన 5 లక్షల ex-gratia చెల్లిస్తామని మాట ఇచ్చారు, 2012 మెత్పల్లీ బహిరంగ సభలో. నాటి నుండి తెలంగాణ రాష్ట్రం లో గల్ఫ్ బాధితుల ఉద్యమం తీవ్ర స్థాయి లో పెరిగింది. ఈ విషయాన్ని గమనించిన జగ్టిత్యల అప్పటి MLA టి. జీవన్ రెడ్డి ఈ ఉద్యమాన్ని తన భుజాల పై వేసుకొని అప్పటి తెలంగాణ ప్రభుత్వానికి జీవన్ రెడ్డి గారు, గల్ఫ్ బాధితుల కుటుంబానికి 5 లక్షల ex-gratia ఇవ్వాలని ఉత్తిది పెంచారు. అదే విధంగా అప్పటి MP. స్టాండింగ్ కమిటీ మెంబర్ మధు యాక్షీ గౌడ్, 5 లక్షల ఇన్సూరెన్స్ పాలసీని 10 లక్షలు అమలు చెయ్యటంలో కీలక పాత్ర పోషించారు. మాట తప్పిన ముఖ్య మంత్రి KCR 5 లక్షల రూపాయిలు ఇవ్వకపోగా గల్ఫ్ కుటుంబాలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చ లేదు. 2019, అప్పటి ఎమ్మెల్సీ ఎలక్షన్ లో గెలిచాక మొట్ట ముడటి మండల శాసన సభలో ఇటి అంశాన్ని లేవదీసి తెలంగాణ ప్రభుత్వానికి చమటలు పుట్టించారు. 2023 డిసెంబర్ 7, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 5 లక్షల ex-gratia చెల్లిస్తామని మానిఫెస్టో లో హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ నెరవేర్చడానికి పార్లమెంట్ ఎలక్షన్ రావటం, గల్ఫ్ బాధితుల సమక్ష పైనే MLC T. JEEVAN REDDY గారు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒప్పించి 5 లక్షల EX-GRATIA ఇస్తామని మాట తీసుకున్నారు. ఎలక్షన్ లో ఓడిపోయిన T.JEEVAN REDDY గారు గల్ఫ్ బాధితులకు మృతుల కుటుంబాలకు మార్చ్ 1, 2025 న 5 లక్షల రూపాయలు వల్ల అకౌంట్స్ లో జమ చేయటం అభినందనీయం. గల్ఫ్ ఉద్యమంలో సేకరించిన ప్రతి ఒక్క ఉద్యమ కారులకు NRI CELL TPCC CONVENOR DR. షేక్ చాంద్ పాష కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

టౌన్ ప్రెసిడెంట్ నేహల్, NRI సెల్   టౌన్ ప్రెసిడెంట్ మొహమ్మద్ రఫీక్ మాజీ కౌన్సిలర్ మున్ను, జహీర్, గల్ఫ్ బాధితుడు మాజిద్ హుస్సేన్ యుక్కా కుమారుడు ముహమ్మద్ నాజిమ్ మరియు ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333