గద్వాల పట్టణంలో మొదలైన వర్షం.

వర్షం కంటే ముందే కరెంటు పోయింది.
జోగులాంబ గద్వాల 14 జూన్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- పట్టణ కేంద్రంలో ఇప్పటి కాలంలో కరెంటు పోతే ఒకటే గుర్తుకొస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం... కెసిఆర్ ఉన్నప్పుడు కరెంట్ కాదు కదా ఎంతటి వాన ఎంతటి ఉరుములు ఎంతటి పిడుగులు ఎంతటి చెట్లు కిందపడిన కరెంటు పోయేదే కాదు అని ప్రజలనుకుంటున్నారు.. .? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇదే తంతూ అని పట్టణ ప్రజలు అంటున్నారు.