ఖమ్మం కార్పొరేషన్ 44వ డివిజన్లో మంత్రి "తుమ్మల నాగేశ్వరరావు" ఆదేశాల మేరకు

Aug 4, 2025 - 19:13
Aug 4, 2025 - 19:16
 0  1
ఖమ్మం కార్పొరేషన్ 44వ డివిజన్లో మంత్రి "తుమ్మల నాగేశ్వరరావు" ఆదేశాల మేరకు

తెలంగాణ వార్త ప్రతినిధి రావెళ్ళ: ఖమ్మం కార్పొరేషన్: 44 వ డివిజన్ మంత్రి వర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వర్ రావు గారి అధేశాల మేరకు 44 వ డివిజన్ కార్పొరేటర్ పాలెపు విజయ వెంకటరమణ గారి ప్రత్యేక చోరువతో 100 రోజూల ప్రాణాలికలో భాగంగా రానున వర్షకాలాన్ని దృష్టిలో పెట్టుకొని 44 వ డివిజన్లో వున్నా డ్రైనేజీ వ్యవస్థను ఈరోజు గ్యాంగ్ వర్క్ పెట్టి మెరుగుపర్చడం జరిగింది.ప్రజల ఆరోగ్యని దృష్టిలో పెట్టుకొని కాలీగ ఉన్న స్థలాలని శుభ్రం చేయడం జరిగింది.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State