ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభంకి విద్యుత్ బాక్స్

Oct 21, 2025 - 19:22
 0  13
ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభంకి విద్యుత్ బాక్స్
ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభంకి విద్యుత్ బాక్స్

- జిల్లా కేంద్రంలోని రాజీవ్ గృహకల్పన  దగ్గర

- వీధిలైట్లు బాక్స్ విరిగిపోయింది పట్టించుకోని మునిసిపాలిటీ అధికారులు

 జోగులాంబ గద్వాల 21 అక్టోబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి :  గద్వాల. జిల్లా కేంద్రంలోని రాజీవ్ గృహకల్పన దగ్గర ప్రమాదకరంగా ఉన్న వీధి లైట్లు వేసే విద్యుత్ స్తంభంకి బాక్స్ విరిగిపోయింది. అలాగే అక్కడ ప్రతినిత్యం వీది ప్రజలు, మూగజీవులు, తిరుగుతుంటాయి చాలా ప్రమాదకరంగా  ఉన్నది అని కాలనీ వాసుల నుంచి వినిపిస్తున్నాయి . మరియు వర్షాలు పడితే కూడా విద్యుత్ చాలా ప్రమాదకరం అలాగే ముందస్తు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా సంబంధించిన మున్సిపాలిటీ అధికారులు ఈ విద్యుత్ బాక్స్ను బాగా చేయాలని ఆ వీధి ప్రజలు సంబంధిత అధికారులను కోరారు .

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333