క్రిస్మస్ పర్వదినం శుభాకాంక్షలు ఎమ్మెల్యే మందుల సామెల్

తిరుమలగిరి 25 డిసెంబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:- క్రిస్మస్ పర్వదినం సందర్భంగా తుంగతుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా క్రిస్టియన్ సోదర, సోదరీమణులకు తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మందుల సామేలు శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు జన్మదినం సందర్భంగా డిసెంబర్ 25న జరుపుకునే క్రిస్మస్ పండుగను అత్యంత వైభవంగా జరుపుకోవాలని, ఏసుక్రీస్తు అందరినీ సంతోషంగా ఉంచాలని విజయాలని అందించాలని కోరారు.