మన ఇసుక మన వాహనం ప్రారంభం

Dec 24, 2024 - 21:27
Dec 24, 2024 - 22:37
 0  259
మన ఇసుక మన వాహనం ప్రారంభం

తిరుమలగిరి 25 డిసెంబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్ :-  తెలంగాణ  రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన ఇసుక - మన వాహనం పథకం ద్వారా ఇసుక కొనుగోలు కొరకు సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలోని నందాపురం రీచ్ నుండి ఇసుక నడపడానికి పర్మిషన్ ఇవ్వబడినది. ఇసుక కావలసినవారు ఆన్లైన్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోగలరని తిరుమలగిరి తహసిల్దార్ హరిప్రసాద్ ఓ ప్రకటన ద్వారా తెలిపారు..... 

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034