కేంద్ర ప్రభుత్వ పథకాలపై వీడియో కాన్ఫరెన్స్.
జోగులాంబ గద్వాల 31 జూలై 2026 తెలంగాణవార్తా ప్రతినిధి. ఇటిక్యాల రైతు వేదికలో శుక్రవారం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి భారతీయ జన ఊర్వ రక్ ప్రయోజనాలపై రాష్ట్ర వ్యవసాయ సంచాలకులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. యూరియా. డి ఏ పి. ఎం ఓ పి. ఎన్పీకే. రసాయన ఎరువులు భరత్ పేరుతో విక్రించబడతాయని పేర్కొన్నారు. కేంద్ర ఎరువులపై ఇస్తున్న భారీ సబ్సిడీ గురించి రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏ ఓ.రవికుమార్. వ్యవసాయ విస్తీర్ణ అధికారులు. పాల్గొన్నారు.