కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం

Oct 26, 2024 - 23:20
 0  9
కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు

మంగపేట తెలంగాణ వార్త::- మంగపేట మండలం గంపొనీగూడెం గ్రామానికి చెందిన కొమరం సౌజన్య కుటుంబాన్ని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి & స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు గౌరవనీయులు శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెద్దలు పైడాకుల అశోక్ సూచన మేరకు పరామర్శించడం జరిగింది ఇటీవల కాలంలో మండల కేంద్రనికి చెందిన కొమరం సౌజన్య అనారోగ్యం తో స్వర్గస్థులు అవ్వగా వారి నివాసo వద్ద కు వెళ్లి వారి కుటుంబం ను పరామర్శించి దశదిన కర్మ లకు 50 కేజీల బియ్యం ,5000 రూపాయలను ఆర్థిక సాయం చేసి వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చి ఆమె మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు

ఈ కార్యక్రమంలో..మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మైల జయరామ్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి అయ్యోరి యణయ్య, మైనార్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు మైబూబ్ ఖాన్, మండల వర్కింగ్ కమిటీ అధ్యక్షులు చెట్టుపల్లి వెంకటేశ్వర్లు, మైనారిటీ సెల్ మండల అధ్యక్షులు టీవీ హీదాయ తుల్లా, బీసీ సెల్ మండల అధ్యక్షులు ముత్తినేని ఆదినారాయణ, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు చాద మల్లయ్య,

మండల సీనియర్ నాయకులు...గాదె సమ్మయ్య, పూనెం రాములు, పూనెం సూరయ్య, నాగార్జున, పూనెం ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.....

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333