ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పును 

తెలంగాణలో వెంటనే అమలు చేయాలని డిమాండ్

Dec 31, 2024 - 17:43
 0  11
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పును 
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పును 

భువనగిరి 31 డిసెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో మంగళవారం రోజు ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి ఎమ్మార్పీఎస్,ఎం,ఎస్,పి మాదిగ కవులు కళానాయకుల సమావేశం ఎం ఎస్ పియాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు నల్ల చంద్ర స్వామి మాదిగ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లక్ష డప్పుల వేల గొంతుల కార్యక్రమ కార్యనిర్వాహక అధ్యక్షులు ప్రజా యుద్ధ నౌక డాక్టర్ ఏపూరి సోమన్న మాదిగ హాజరు కావడం జరిగింది.ఫిబ్రవరి 3న ఛలో హైదరాబాద్  లక్ష డప్పులు - వేల గొంతులు జయప్రదం కోసం పల్లె పల్లేనా కవులు కళాకారులు ప్రజలను సమయాత్తం చేయాలనీ సూర్యాపేట జిల్లా కేంద్రం నుండి జనవరి 3న ప్రారంభం కాబోయే ఉమ్మడి జిల్లా యాత్రను జయప్రదం చేయాలని అన్నారు.ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల మండలాల నుండి వివిధ ప్రజా కళానాయకులు డప్పు కళానాయకులు ఎంఎస్పి, ఎమ్మార్పియస్,యం ఈ ఎఫ్,యంయస్ఎఫ్ సంఘాల నుండి ఉమ్మడి నల్లగొండ జిల్లా కో ఆర్డినేటర్ కందుకూరి సోమన్న మాదిగ,ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్ బోడ సునీల్ మాదిగ, ఎం ఎస్ పి జాతీయ అధ్యక్షులు చిప్పలపల్లి సోమశేఖర్ మాదిగ, దళిత ఐక్యవేదిక చైర్మన్ భట్టు రాంచంద్రయ్య మాదిగ, మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ మాదిగ,మాదిగ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు బండారు రవివర్ధన్ మాదిగ,సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల అధ్యక్షులు ఎం ఎస్ పి, ఎమ్మార్పీఎస్, కళానాయకుల అధ్యక్షులు యాతకుల రాజన్న మాదిగ, బకారం శ్రీనివాస్ మాదిగ, నల్ల చంద్ర స్వామి మాదిగ, ఇరిగి శ్రీశైలం మాదిగ, చింత వినయ్ మాదిగ, దుబ్బ రామకృష్ణ మాదిగ,జాతీయ ప్రధాన కార్యదర్శి బొజ్జ సైదులు మాదిగ,సీనియర్ నాయకులు మంద శంకర్ మాదిగ, ఎర్ర వీర స్వామి మాదిగ,ఆదేపు నాగార్జున మాదిగ,మేడి శంకర్ మాదిగ,కొండపల్లి ఆంజనేయులు మాదిగ, ఏపూరి రాజు మాదిగ,సందెల శ్రీనివాస్ మాదిగ,కోమిరే స్వామి మాదిగ,బోయ దేవేందర్ మాదిగ,కొల్లూరు హరీష్ మాదిగ,దుబ్బ దానయ్య మాదిగ, కొమ్మనా బాల్ నర్సింహ్మ మాదిగ, బోయ లింగ స్వామి మాదిగ,ఉమ్మడి నల్లగొండ లక్ష డప్పుల వేల గొంతుల ఇంచార్జ్ కాటేపాక శంకర్ మాదిగ,మీసాల గణేష్ మాదిగ, కోట వీర స్వామి మాదిగ, నల్గొండ పరమేష్,సింగర్ మల్లికా, రాణి గోసంగి పరమేష్, బర్రె సుదర్శన్, బండారు శివశంకర్ మాదిగ, ఈర్ల పల్లి మల్లన్న మాదిగ,గట్టు రాములు మాదిగ, ముత్యాలు,సుంచు ప్రేమ్ మాదిగ,ఆకారపు లక్ష్మీ నారాయణ, గట్టు మల్లన్న, బొడ్డు శ్రావణ్ మాదిగ,ఎర్రోళ్ల జహంగీర్ మాదిగ,నల్ల మహేందర్ మాదిగ,మందుల ఐలయ్య మాదిగ,ఆదేపు శ్రీనివాస్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333