కర్నూలు ఎంపీని శాలవ తో సత్కరించిన మాజీ శాసనసభ్యుడు డీకే భరత సింహారెడ్డి గారు.

Aug 31, 2024 - 19:55
Aug 31, 2024 - 19:55
 0  8
కర్నూలు ఎంపీని శాలవ తో సత్కరించిన మాజీ శాసనసభ్యుడు డీకే భరత సింహారెడ్డి గారు.

కర్నూల్ ప్రస్తుత టిడిపి ఎంపీ పంచలింగాల నాగరాజు ఈరోజు గద్వాల పట్టణంలోని డీకే బంగ్లాలో మాజీ శాసనసభ్యులు డీకే భరత సింహారెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.. అనంతరం వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని శాలువా తో సత్కరించిన డీకే భరత సింహారెడ్డి గారు

ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు బండల  వెంకట రాములు, అసెంబ్లీ పోటీ చేసిన అభ్యర్థి శివారెడ్డి, బిజెపి నాయకులు కృష్ణంరాజు ధరూర్ కిష్టన్న రఘు గౌడు తదితరులు ఉన్నారు..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333