కనబడుటలేదు

Jan 25, 2026 - 11:00
Jan 25, 2026 - 11:03
 0  1
కనబడుటలేదు

  సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రానికి చెందిన   బేతి బిక్షం  (38) వయసు గల వ్యక్తి 22 జనవరి 2026 న ఉదయం సుమారు నాలుగున్నర ప్రాంతాన  ఇంటి వద్దు నుండి పోవడం జరిగింది తెల్ల చొక్కా ధరించి లుంగీ ధరించిన వ్యక్తి ఎవ్వరికయినా ఎక్కడనైనా  కనబడితే  తెలపగలరు వారికి తగిన ప్రోత్సాహం ఇవ్వబడును మా ఫోన్ నెంబర్ 9100273317 .7036650485 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి