ఉత్తమ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారికి ఘన సన్మానం నేలకొండపల్లి ఆర్యవైశ్య సంఘం
తెలంగాణ వార్త ప్రతినిధి పాలేరు :- కొత్త వెంకటేశ్వరరావు గారికి ఉత్తమ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అవార్డు వచ్చిన సందర్భంగా మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లాకి వాసవి క్లబ్ గవర్నర్గా 2025 కు ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు నేలకొండపల్లి ఆర్యవైశ్య సంఘ పట్టణ ఆధ్వర్యంలో రేగురి హనుమంతరావు అధ్యక్షతన పట్టణ ఆర్యవైశ్యుల సమక్షంలో వారికి ఘన సన్మానం చేయడం జరిగినది ఆ తదుపరి కొత్త వెంకటేశ్వరావు గారు ఎలెక్టెడ్ గవర్నర్ జనవరి 2025 టీం కి సంబంధించి క్లబ్ అధ్యక్షులను రీజియన్ ఆఫీసర్స్ డిస్టిక్ ఆఫీసర్స్ యాక్టివ్ గా ఉన్న లీడర్స్ను త్వరలో అధికారకంగాప్రకటిస్తఅని తెలియపరిచారు నా జన్మస్థలం నేలకొండపల్లిలో పర్మినెంట్ సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు అందరూ యూనిటీగా సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు రేగురి హనుమంతరావు మాజీ అధ్యక్షులు య ర్ర నాగేశ్వరరావు, డిసిసిబి బ్యాంక్ ఖమ్మం డైరెక్టర్ డాక్టరు నా గు బండి శ్రీనివాసరావు, మాటూరు సుబ్రహ్మణ్యం, గెల్లా శ్రీధర్ , తెల్లాకుల అశోకు కొత్తా రమేష్, మేళ్లచెరువు సర్వేశ్వరరావు, అప్పన ధనుంజయ, దోసపాటి నాగేశ్వరరావురేగురి వాసవి, తెల్లాకుల జయశ్రీ, కొత్త కరుణ, అత్తులూరి నాగలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు