తిరుమలగిరి నూతన ఎస్ఐగా ఉక్కుర్తి సురేష్

Aug 1, 2024 - 21:49
 0  128
తిరుమలగిరి నూతన ఎస్ఐగా ఉక్కుర్తి సురేష్

తిరుమలగిరి 02 ఆగస్టు 2024 తెలంగాణ వార్త రిపోర్టర్

తిరుమలగిరి పట్టణ నూతన ఎస్సైగా ఉక్కుర్తి  సురేష్ గురువారం నాడు బాధ్యతలు స్వీకరించారు ఇతను నార్కట్ పల్లి నుండి తిరుమలగిరి కి బదిలి పై వచ్చారు, తిరుమల గిరి లో పనిచేసిన సత్యనారాయణ గౌడ్ సూర్యాపేట వి ఆర్ కు బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా నూతన ఎస్సైగా పదవి బాధ్యతలు స్వీకరించిన ఎస్సై .సురేష్ మాట్లాడుతూ తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంతోపాటు మండలంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం కృషి చేస్తానని అలాగే ప్రజలు ప్రజాప్రతినిధులు యువకులు స్వచ్ఛ0ద సంస్థల ప్రతినిధులు తమకు సహకరించాలని కోరారు, మండలంలో శాంతి బద్రతలకు విఘాతం కలిగిస్తే ఉరుకునే సమస్య లేదని వారికి చట్టపరమైన శిక్ష తప్పదని హెచ్చరించారు

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034