సారథి నగర్ రైల్వే అండర్ బ్రిడ్జి నీ ప్రారంభించిన మంత్రి తుమ్మల
తెలంగాణ వార్త ప్రతినిధి:-సారధి నగర్ రైల్వే అండర్ బ్రిడ్జిని ప్రారంభించిన తుమ్మల నెరవేరిన ఈ ప్రాంత ప్రజల కల సుదీర్ఘకాలంగా ఖమ్మం నగరవాసులు ఎదురుచూస్తున్న సారధి నగర్ మామిళ్లగూడెం రైల్వే అండర్ బ్రిడ్జి *మంత్రి తుమ్మల* కృషితో ప్రజలకు అందుబాటులోకి వచ్చి వారి చేతుల మీదగా ప్రారంభోత్సవం జరుపుకోవడం శుభ పరిణామం. ఈ కార్యక్రమంలో నగర మేయర్ పూనకొల్లు నీరజ గారు గారు, ఉపమేయర్ ఫాతిమా జోహార్ గారు, 44 వ డివిజన్ కార్పొరేటర్ పాలెపు విజయ వెంకటరమణ గారు మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.