ఉగాది పర్వదిన సందర్భంగా ఆర్యవైశ్యులు సుమారు 300 మంది పాల్గొన్నా"ఆంజనేయ స్వామి దేవాలయం*

తెలంగాణ వార్త ప్రతిదీ పాలేరు: నేలకొండపల్లి శ్రీ కోనేరు ఆంజనేయ స్వామి వారి దేవాలయం వద్ద నేలకొండపల్లి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రేగురి హనుమంతరావు అధ్యక్షతన శ్రీ విశ్వా వసు నామ సంవత్సర ఉగాది పర్వదిన సందర్భంగా పురోహితులు పంతంగి పవన్ కుమార్ శర్మ గారిచే పంచాంగ శ్రవణం మరియు ఆర్యవైశ్య మహిళల సౌందర్యలహరి పారాయణం నేల కొండపల్లి పట్టణ ఆర్యవైశ్యులు సుమారు 300 మంది పాల్గొన్నారు ఈ సంవత్సరం రాజ్యాధిపతి సూర్యుడు అయినందువలన ఆరోగ్యం పాడిపంటలు వ్యాపారాలు అన్ని రంగాలు కూడా చాలా చక్కగా ఉంటాయని వర్షాలు సకాలంలో కురుస్తాయని పురోహితులు తెలియజేశారు జన్మ నక్షత్రం మరియు పేరు బలాల మీద ఆదాయపదాలు ప్రతి ఒక్కరికి వివరించారు తదుపరి వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు కమిటీ వారు అందజేశారు ఈ కార్యక్రమానికి పట్టణ అధ్యక్షులు రేగురి హనుమంతరావు ప్రధాన కార్యదర్శి కొత్త వేణుబాబు కోశాధికారి తెల్లాకుల అశోక్ మండల అధ్యక్షులు దోసపాటి చంద్రశేఖర్ కార్యదర్శి ఎర్ర నాగేశ్వరరావు కోశాధికారి మాటూరు సుబ్రహ్మణ్యం అప్పన ధనుంజయ మాజీ సర్పంచులు వంగవీటి నాగేశ్వరరావు రాయపడి నవీన్ మామిడి వెంకన్న రాయపూడి నాగేశ్వరరావు కనుమలపూడి వెంకటేశ్వరరావు రామ శేషయ్య క్రాంతి కిరణ్ దేవరశెట్టి లక్ష్మణరావు గల్లా జగన్మోహన్రావుసర్వేశ్వరరావు కందిమల్ల హరి కొత్తా రాణి, కొత్తా శారదా దోసపాటి ఉషారాణి, కొత్తా నవ్వ