హిందూ సోదరులారా మేల్కొనండి..!? వాల్ పోస్టర్లు తొలగించే వరకు ఉద్యమించండి

ఏపీ తెలంగాణ వార్త ప్రతినిధి : హిందూ సోదరులారా మేల్కొనండి...
సిగ్గులేని క్రైస్తవులు హిందూ దేవాలయానికి వాల్ పోస్టర్ అంటించడంపై ఉద్యమించండి
పెనుగంచిప్రోలు పట్టణంలోనే నడి రోడ్డులో ఉన్నటువంటి శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి క్రైస్తవ వాల్ పోస్టర్లు అంటించడంపై హిందూ సంఘాలు బగ్గుమంటున్నవి. వెంటనే పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించి సంబంధిత వ్యక్తులను అరెస్టు చేసి శిక్షించాలని హిందూ సంఘాలు ,ధార్మిక సంస్థలు, ధర్మ ప్రచారకులు కోరుతున్నారు.
హిందువులారా మేల్కొనండి వాల్పోస్టర్లు తొలగించే వరకు ఉద్యమించండి.