సెల్ ఫోన్ చార్జర్ కోసం మహిళపై దాడి చేసి చంపిన యువకుడు
హైదరాబాద్ - దుండిగల్లో సెల్ ఫోన్ ఛార్జింగ్ చేయాలని చార్జర్ కోసం బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న శాంత అనే మహిళతో గొడవపడి.. అరవకుండా నోరు మూసేసి హత్య చేసిన కమల్ కుమార్ అనే యువకుడు