సుధీర్ రెడ్డిని కలిసిన రాపాక సోమేష్

Feb 20, 2024 - 19:14
 0  75
సుధీర్ రెడ్డిని కలిసిన రాపాక సోమేష్

  తిరుమలగిరి 21 ఫిబ్రవరి 2024 తెలంగాణ వార్త రిపోర్టర్ :- రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యునిగా ఎన్నికైన సంకేపల్లి సుధీర్ రెడ్డి నీ కలిసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాపాక సోమేశ్ ఈ సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగిచ్చాలు అందజేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు మీ సేవలు అందించాలని కోరుకున్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333