సర్వ శిక్ష అభియాన్/MVF ఆధ్వర్యంలో‌ సబ్జెక్ట్ మేళా

Feb 20, 2025 - 20:20
Feb 20, 2025 - 20:22
 0  1
సర్వ శిక్ష అభియాన్/MVF ఆధ్వర్యంలో‌ సబ్జెక్ట్ మేళా

సర్వ శిక్ష అభియాన్/MVF ఆధ్వర్యంలో‌ సబ్జెక్ట్ మేళా

జోగులాంబ గద్వాల 20 ఫిబ్రవరి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి.


వడ్డేపల్లి మండలం UPS జులేకల్ గ్రామంల్ సబ్జెక్టు మేళాకు ముఖ్య అతిథిగా వడ్డేపల్లి  మండల విద్యాశాఖ  అధికారి నర్సింహులు  మాట్లాడుతూ పిల్లలకు ఏదైనా నేర్పిస్తే నేర్చుకోగలరని, పిల్లలలో సృజనాత్మకత మరియు నైపుణ్యాలు కలిగి ఉంటారు అని  అన్నారు.ఈ రోజు వడ్డేపల్లి మండలం MPUPS జులేకల్ పాఠశాలలో MVF మరియు మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో సబ్జెక్టు మేళా  కార్యక్రమం నిర్వహించారు. ఈ సబ్జెక్టు మేళా పాఠశాల  ప్రధానోపాధ్యాయురాలు G పుష్పలత  అధ్యక్షతన తెలుగు,గణితం, EVS, ఇంగ్లీషు సబ్జెక్టుల వారీగా మూడో తరగతి నుండి ఏడవ తరగతి వరకు పిల్లలు వివిధ రకాలైన టీఎల్ఎం మెటీరియాలను ప్రదర్శించి వాటి గురించి వివరించడం జరిగింది.
*మండల అభివృద్ధి అధికారి రామకృష్ణ  మాట్లాడుతూ TLM ద్వారా విద్య బోధించడం చదువులో వెనుకపడ్డవారికి చాలా సులబతరంగ ఉంటుంది.ఈ TLM నేలలలో పిల్లలు చాలా ఉత్సాహంగా పాల్గొని TLM ల వివరణ కూడ చెప్పడం చాలా సంతోషంగా ఉందన్నారు.కార్యక్రమంలో దాదాపు 70 రకాల TLM లు తయారు చేశారన్నారు. ఈ కార్యక్రమాలు పిల్లలలో ఆలోచన శక్తి పెంచుతుంద్దన్నారు.. అదేవిధంగా ఈ సబ్జెక్టు మేళా కార్యక్రమానికి పిల్లల తల్లిదండ్రులు&మహిళల సభ్యులు, CRPF,యూత్,హాజరై ప్రదర్శించిన మెటీరియల్  తిలకించారు.CRPF సభ్యులు G వెంకట్రాముడు  TLM సబ్జెక్ట్ మేళా ప్రోగ్రాం మ స్కూల్  చేయడం ద్వారా పిల్లలు సొంతగా  పిల్లలు TLM తయారు చేయడం చాలా సంతోషంగా ఉందని ఈ కార్యక్రమంలో క్లస్టర్ GHM అన్వర్ ఉల్ హాక్,AAP చైర్మన్ స్రవంతి,ఇతర పాఠశాలల HM లు తేజ నాయక్,శేఖర్ బాబు,మురళీధర్ గౌడ్,యాదయ్య,తల్లిదండ్రులు, గ్రామ పెద్ద లు CRP పరమేష్, ఎంవీఎఫ్  మండల్ ఇంచార్జ్ హానిమిరెడ్డి,, మోబిలైజర్  బడేసాబ్, వెంకటేష్,సుధాకర్,శశికళతదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333