శ్రీరామనవమి, మహా పట్టాభిషేక మహోత్సవాల సందర్భంగా

Apr 12, 2024 - 00:31
 0  10
శ్రీరామనవమి, మహా పట్టాభిషేక మహోత్సవాల సందర్భంగా

భద్రాచలంలో ఈనెల 17, 18 తేదీలలో జరిగే శ్రీరామనవమి, మహా పట్టాభిషేక మహోత్సవాల సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నందున, జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా  ఆదేశాల మేరకు భక్తుల సౌకర్యార్థం ఆన్లైన్లో గదులు బుక్ చేసుకునే సౌకర్యం కల్పించబడినది అని ఒక ప్రకటన విడుదల చేశారు.https://book.bhadrachalamonline.com/book-hotel ఈ లింకు ద్వారా శ్రీరామ నవమి మరియు మహా పట్టాభిషేకానికి విచ్చేయు భక్తులు గదులు బుకింగ్ చేసుకోవలసిందిగా  తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333