శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన గుర్రం మురళి గౌడ్
జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే
తెలంగాణ ముద్దుబిడ్డ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న బహుజన రాజ్యాధికారం కోసం నైజాములపై తిరుగుబాటు చేసిన మహావీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్375వ జయంతి వేడుకలను జూబ్లీహిల్స్ నియోజకవర్గం కంటెస్టూడి ఎమ్మెల్యే గుర్రం మురళి గౌడ్. గుర్రం సంజయ్ గౌడ్ మాజీ కార్పొరేటర్ యూసఫ్ గూడా వారి ఆధ్వర్యంలో సోమవారం జన్మదిన వేడుకలను శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు
ఈ సందర్భంగా గుర్రం మురళి గౌడ్ మాట్లాడుతూ తాడిత పీడిత ప్రజల పక్షాన నిలిచి ప్రజలపై జరుగుతున్న అగైత్యాలను దాడులను అరికట్టి గోల్కొండ కోటను కైవసం చేసుకున్న మహా ధీ శాలి శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆయన ఆశయాలను నెరవేరుచుటకు కంకణ బద్ధులు కావాలని గుర్రం మురళి గౌడ్ పిలుపునిచ్చారు....