జోగులాంబ ఆలయంలో సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ప్రత్యేక పూజలు

Nov 30, 2024 - 18:09
 0  14
జోగులాంబ ఆలయంలో సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ప్రత్యేక పూజలు

అల్లంపూర్ నవంబర్30(జోగుళాంబ ప్రతినిధి):-అల్లంపూర్ లోని శ్రీ జోగులాంబ దేవి, శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను ప్రముఖ సినీ నటుడు రాజేంద్రప్రసాద్ శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఈవో పురేందర్,ఆలయ అర్చకులు స్వాగతం పలికారు.ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ విశిష్టత గురించి అర్చకులు  ఆయనకు వివరించారు. అలాగే నరసాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అమ్మవారి స్వామి వారి ఆలయాలు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు .

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333