శ్రీ పట్టాభి రామచంద్రస్వామి దేవాలయంలో బియ్యం సరేలే తో భక్తుల శోభాయాత్ర అర్చకులు రామాచార్యులు..
తుంగతుర్తి జనవరి 08 తెలంగాణ వార్త ప్రతినిధి :- తుంగతుర్తి మండల పరిధిలోని శ్రీ పట్టాభి రామచంద్రస్వామి దేవాలయంలో గత 23 రోజుల నుండి ధనుర్మాస ఉత్సవాలలో ధనుర్మాస ఉత్సవాలలో ఒక భాగమైన కళ్యాణ పురస్కారాన్ని మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయం సారాలతో శోభాయాత్రను గ్రామంలోని పలు వీధులలో కోలాటాలతో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఒకే కలర్ చీరలతో పసుపు ఎరుపు కలర్ల చీరలతో ఆటపాటలతో భక్తి భావాలతో మెలుగుతూ డీజే పాటలకు ముత్యాలు చేశారు. గ్రామస్తులను ఆకర్షించారు. హిందువులంతా దేవాలయాలను దర్శనం చేసుకొని భక్తి భావాలు పెంచుకోవాలని దేవాలయ అర్చకులు కాటూరి రామాచార్యులు భక్తులకు గ్రామ ప్రజలకు ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో మాజీ దేవాలయ చైర్మన్ ముత్యాల వెంకన్న. బండారు దయాకర్ బండారు రాముల సేటు. Ch.వెంకన్న. గిరి టైలర్. మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..