శరవేగంగా  షూటింగ్ జరుపుకుంటున్న  ' బేవర్స్ గాడు' 

Apr 14, 2024 - 23:41
Apr 14, 2024 - 23:41
 0  165

శ్రీ శోభ క్రియేషన్స్ పతాకంపై  శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న చిత్రం. బేవర్స్ గాడు. హుస్నాబాద్ నియోజకవర్గ పరిసరాలలో రెండవ షెడ్యూల్ ను పూర్తిచేసుకుంది 
 తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలని   తెలియజెప్పే కథాంశంతో సోషియా ఫాంటసీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని దర్శకుడు బి. వి.ఆంజనీ ప్రసాద్ తెలిపారు 
 ఈ చిత్రంలో నూతన నటీనటులతో పాటు  సీనియర్ నటీనటులు కూడా నటించనున్నారని దర్శకుడు తెలిపారు 
 హర్షవర్ధన్. నిహారిక జంటగా నటిస్తున్నారు కాగా ఆకుల రాజు.సునీత. గూడూరు శ్రీనివాస్. లత. స్వీటీ. కాసబోయిన రవీందర్. లావణ్య.
 ప్రత్యేక పాత్రలో సుద్దాల చంద్రయ్య. సీతామహాలక్ష్మి. భీమ్రావు. నటిస్తున్నారు
 కెమెరా: జవహర్లాల్ రాజు. సంగీతము:రాము. డాన్స్ : బాలకృష్ణ. (మిస్టర్ పెళ్ళికొడుకు ఫేమ్ ) మేకప్ : శ్రీ రామోజు అశోక్. ఫైట్స్: మర్రిపల్లి శ్రీనివాస్  

 రచన& దర్శకత్వం. బి. వి. అంజనీ ప్రసాద్

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333