వైద్యం వికటించి గర్భిణి మృతి

మద్దిరాల 16 ఆగస్టు 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
ఓ ఆర్ఎంపి వైద్యుడి వైద్యం వికటించి గర్భిణీ మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా లోని మద్దిరాల మండలం గోరంట్ల గ్రామానికి చెందిన విజిత (26) కు కడుపునొప్పి రావడంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు అక్కడ ఆర్ఎంపి డాక్టర్ ఆమెకు చికిత్స చేయగా తీవ్ర రక్తస్రావం అయింది పరిస్థితి విషమించడంతో ఆమెను ఖమ్మం ఆసుపత్రికి తరలించారు అయితే అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు తెలిపారు దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి....