30 సం..పైబడిన వారికి స్క్రీనింగ్ చెయ్యాలి :- ప్రోగ్రామ్ ఆఫీసర్ *డాక్టర్ జి రాజు .

May 6, 2024 - 19:54
 0  6
30 సం..పైబడిన వారికి స్క్రీనింగ్ చెయ్యాలి :- ప్రోగ్రామ్ ఆఫీసర్ *డాక్టర్ జి రాజు .

 జోగులాంబ గద్వాల 6 మే 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల.  ప్రాథమిక ఆరోగ్య కేంద్రము రాజోలి మరియు వడ్డేపల్లి ఆఫీసర్ డాక్టర్ మధుబాబు  ఆధ్వర్యంలో ఈరోజు ఎన్సిడి రివ్యూ మరియు ఆబా లింకింగ్ కొరకు జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ జి రాజు  ఎన్సీడి కోఆర్డినేటర్ శ్యాంసుందర్ MPHA (F)  లకు మరియు MLHP డాక్టర్స్ స్టాఫ్ సూపర్ వైసర్స్ స్టాఫ్ తొ సమీక్ష సమావేశం ఏర్పాటుచేసి ఎన్సీడీకి సంబంధించిన స్క్రీనింగ్ విషయాలు తెలిపి త్వరగా బిపి షుగర్  వారికి ఆబా లింకింగ్ చేయాలని మరియు ఫాలోఅప్ చేయాలని సరైన మందులు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు త్వరలో 30 సంవత్సరములపైబడిన వారందరికీ స్క్రీనింగ్ క్వాలిటీ చేయాలని వారంలో మూడుC రోజులు రోజు 30 మంది క్యా9న్సర్ స్క్రీనింగ్ చాలా జాగ్రత్తగా నిర్వహించి వ్యాధిగ్రస్తులను నిర్ధారించి ఆన్లైన్ చేయాలని తెలిపారు.
 ఇట్టి కార్యక్రమంలో Phc స్టాఫ్ CHO షబ్బీర్ హుస్సేన్ సూపర్వైజర్లు ఉలిగమ్మ Mlhp డాక్టర్ల... అందరు MPHA F లు పాల్గొన్నారు...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333