కడుపులో కదలికల ద్వారా జింక గర్భవతి అని ధ్రువీకరించుకున్న మొసలి

Apr 20, 2024 - 19:53
Apr 20, 2024 - 20:08
 0  32

తనకు ఆహారంగా దొరికిన జింకను వదిలిపెట్టిన దృశ్యం. మనుషుల్లో మానవత్వం కరువవుతున్న ఈ రోజుల్లో ఈ సంఘటన మొసలిలోని దైవత్వాన్ని ప్రస్ఫుటింప చేసింది... పశుత్వం నుండి ప్రారంభమైన మనిషి ప్రస్థానం మళ్లీ పశుత్వం వైపే తిరోగమిస్తోన్న ఈ వేళ.. సమస్త మానవాళికి ఈ ఘటన కనువిప్పు లాంటిది..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333