విశ్వ వ్యాధి, పాండు రోగం , కంచిక వ్యాధికి ఉచిత సేవ...

Mar 5, 2024 - 12:22
Mar 5, 2024 - 16:05
 0  36

దైవాంశ సంభూతుడు ఉప్పరి తిమ్మప్ప..

జోగులాంబగద్వాల 5 మార్చి  2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- రాజోలి. మండలంమాన్దొడ్డి గ్రామంలో దైవాంశ సంభూతుడు ఉప్పరి తిమ్మప్ప (విశ్వవ్యాధి) (పాండు రోగం) (కంచిక వ్యాధి) నిర్మూలనకు గాను తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రోగులకు ఉచిత సేవలు అందించడానికి (24)గంటలు సేవలందించడానికి నేను అందుబాటులో ఉంటానని మీడియాకు తెలియజేశారు.

     తెలంగాణ రాష్ట్రప్రభుత్వం తనకుచేయూతను అందిస్తే చికిత్సపట్ల తనకు ఉన్న అపార అనుభవాన్ని జోడించి వ్యాధిగ్రస్తులకు అంతా బాగు చేస్తానని దైవాంశ సంభూతుడు ఉప్పరి తిమ్మప్ప తెలియజేశారు. సంప్రదించవలసిన నెంబర్. 9347729936 సంప్రదించాలని ఆయన కోరారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State