విజయ సంకల్ప యాత్ర పోస్టర్ ఆవిష్కరణ

Jun 24, 2026 - 19:51
 0  0
విజయ సంకల్ప యాత్ర పోస్టర్ ఆవిష్కరణ

  24 జూన్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పిలుపుమేరకు రాష్ట్ర అధ్యక్షులు ఓరుగంటి ఆనంద్  ఆదేశాల మేరకు నేడు వడ్డేపల్లి మండల కేంద్రంలో విజయ సంకల్పయాత్ర పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమముకు ముఖ్య అతిథులుగా ఉమ్మడి పాలమూరు జిల్లా అధ్యక్షులు గార్లపాడు భూషణం  రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుమ్మ గోవర్ధన్ మరియు వడ్డేపల్లి మండల అధ్యక్షులు రేపల్లె సూరిబాబు  హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో  దగ్గుపాటి బాబు మాల దేవేంద్ర గ్యాంగ్ రవి కాశపోగు రాజశేఖర్ దగ్గుపాటి వెంకటేష్ మాల ఆంజనేయులు దగ్గుపాటి పరశురాముడు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333