వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి

Oct 2, 2024 - 18:49
Oct 2, 2024 - 21:46
 0  17
వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి

అహింస వాదంతో ఎంతటి కఠిన లక్ష్యానైనా చేదించవచ్చని నిరూపించిన మహనీయులు....

మునగాల 02 అక్టోబర్ 2024తెలంగాణ వార్త ప్రతినిధి:- మునగాల మండల MPDO కార్యాలయంలో మరియు పద్మావతి మహిళ పార్క్ లో మహాత్మా గాంధీ గారి విగ్రహలకి జయంతి సందర్భంగా నివాళులర్పించారు ,ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ వంగవేటి వెంకట గురుమూర్తి మరియు ఆర్యవైశ్య పెద్దలు మాట్లాడుతూ ఆనాటి స్వాతంత్ర ఉద్యమంలో వలసవాదుల చేర నుండి అఖండ భారతావనికి విముక్తి కలిగించి ప్రపంచానికి నూతన పోరాట ఓరవడి నేర్పిన మహనీయుల జాతిపిత గారికి ఇవే మా నివాళులు అని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల వాసవి క్లబ్ అధ్యక్షులు కాపర్తి మణికంఠ కుమార్, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ వంగవేటి వెంకట గురుమూర్తి ఆర్యవైశ్య పెద్దలు పెనుగొండ దుర్గాప్రసాద్ ,వాసా శ్రీనివాసరావు ,చిల్లంచర్ల ప్రభాకర్ , కందిబండ మంగేష్, నల్లపాటి నాగేశ్వరరావు,మండల వాసవి క్లబ్ కార్యదర్శి కందిబండ సంతోష్ కోశాధికారి అర్వపల్లి ప్రవీణ్ ఆర్యవైశ్య పెద్దలు, వాసవి క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

A Sreenu Munagala Mandal Reporter Suryapet District Telangana State