విద్యుత్ షాక్ మరణాల హబ్ గా చివ్వేంల మండలం

May 7, 2026 - 20:56
 0  1
విద్యుత్ షాక్ మరణాల హబ్ గా చివ్వేంల మండలం

మండల ప్రజలను హరిస్తున్న కరెంట్.....

 మండలంలో ఈ ఒక్కరోజే ఇద్దరు మృతి.....

నిన్న గుంజలూరు లో 40 మోటార్లు, దగ్దం అయి 40 లక్షల నష్టం జరిగిన సంగతి తెలిసిందే.......

భయాందోళనలో (మం) ప్రజలు......

వాల్య తండా లో ధారావత్ అనూష (25) ఉదయం బట్టలు ఆరేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి......

కోమటికుంట లో పిట్టల దినేష్ (19) తన సోదరి పెళ్లి పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్ తగిలి ప్రాణాలు వదిలిన దినేష్.....

కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టిన చివ్వేంల (మం) SI మహేశ్వర్......

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333