నీటిలో ఇరుకపోయిన ఉపాధ్యాయునీ కారు.

Aug 26, 2024 - 17:52
 0  3
నీటిలో ఇరుకపోయిన ఉపాధ్యాయునీ కారు.

జోగులాంబ గద్వాల 26 ఆగస్టు 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ఇటిక్యాల మండలం చాగాపురం వెళ్లే ప్రధాన మార్గంలో రైల్వే స్టేషన్ సమీపంలో.. మూడు రోజులు క్రితం కురిసిన వర్షం కారణంగా.. విధులకు వెళ్లే ఉపాధ్యాయుడు కారు ఇలా వర్షపు నీరులో చిక్కుకుంది ప్రమాద హెచ్చరిక బోర్డు లేకపోవడ మే కారణమని అటుగా వెళ్లే  ఉద్యోగులు గ్రామస్తులు చెబుతున్నారు... ఇప్పటికైనా రాకపోకలకు చర్యలు ఉన్నతాధికారులు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333