వాడబలిజ మాజీ రాష్ట్ర అధ్యక్షులు చింతూరు వెంకట్రావు కు ఘనంగా సన్మానం

Jan 6, 2025 - 18:26
Jan 6, 2025 - 20:07
 0  5
వాడబలిజ మాజీ రాష్ట్ర అధ్యక్షులు చింతూరు వెంకట్రావు కు ఘనంగా సన్మానం

వాడ బలిజ సేవ సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షులు చింతూరి వెంకట్రావు ఘనంగా సన్మానం తెలంగాణ రాష్ట్ర వాడబలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో భద్రాచలం నియోజవర్గ పర్యటనలో భాగంగా ఈరోజు చర్ల మండలం మొగలిపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ ఇంటికి వెళ్లి సాల్వాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వాడ బలిజ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు డర్రా దామోదర్ అధికార ప్రతినిధి తోట మల్లికార్జునరావు ఉపాధ్యక్షులు గగూరి రమణయ్య గార ఆనంద్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లె భాస్కర్ వాడ బలిజ యువ నాయకులు డాక్టర్ కొప్పుల రాంబాబు జిల్లా ఉపాధ్యక్షులు గౌర్ల మధు చర్ల మండల అధ్యక్షులు ఎర్రావుల ప్రేమ్ వాజేడు మండల అధ్యక్షులు గార నాగార్జున రావు మండల ముఖ్య సలహాదారు ఎక్కల కుమార్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు