వడ్డెర్లను ఎస్టీలో చేర్చాలని ఎమ్మెల్యే కు వినతిపత్రం అందజేసిన వడ్డెర సంఘం నాయకులు

Mar 30, 2024 - 21:24
 0  300
వడ్డెర్లను ఎస్టీలో చేర్చాలని ఎమ్మెల్యే కు వినతిపత్రం అందజేసిన వడ్డెర సంఘం నాయకులు

తిరుమలగిరి 31 మార్చి 2024 తెలంగాణ వార్త రిపోర్టర్

తుంగతుర్తి నియోజకవర్గం లోని తిరుమలగిరి మండల కేంద్రం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేసిన ఒడ్డెర సంఘం 2023 ఎన్నికల మేనిఫెస్టోలో వడ్డెర కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని వెల్లడించిన ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో 16 కులాల కార్పొరేషన్ ఏర్పాటు చేసి వడ్డెర కులాన్ని మర్చిపోవడంపై అసంతృప్తి చెందిన వడ్డెర కులస్తులంతో వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు కోసం మెనీ పోస్టులు చేర్చి వడ్డెర సంఘ కులస్తులను ఎస్టిలో చేర్చాలని కోరారు ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా అధ్యక్షులు ఆలకుంట్ల బాలకృష్ణ మండల అధ్యక్షులు కొంత మధుసూదన్ ఓర్సు అశోక్ తదితరులు పాల్గొన్నారు

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034