లోపలికి వెళ్ళేదెల

అల్లంపూర్ లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో.
జోగులాంబ గద్వాల ఆరు జూన్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- అలంపూర్. రాత్రి కురిసిన వర్షానికి చుట్టూ నీటితో దీవిని తలపిస్తున్న ప్రభుత్వ జూనియర్ కాలేజీ. కాలేజీ చుట్టుపక్కల ప్రాంతాలలో చిరు వ్యాపార దుకాణాలు నిర్మించడంతో నీరు బయటకు పోకుండా కాలేజీకి వచ్చే విద్యార్థిని విద్యార్థుల కు తీవ్ర ఇబ్బందులకు గురవుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకొని కాలేజీ గ్రౌండ్ లో ఆగిన నీటిని బయట పోయే దారి చేసి విద్యార్థిని విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత అధికారులపై ఉందని తల్లిదండ్రులు వాపోతున్నారు..