లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రారంభించిన""నేలకొండపల్లి మార్కెట్ చైర్మన్ వెన్నుపూసల సీతారాములు

తెలంగాణ వార్త ప్రతినిధి పాలేరు : నేలకొండపల్లి లోని కూసుమంచి రోడ్డు లో నూతనంగా ఏర్పాటు చేసిన లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయాన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు గారు ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అసోసియేషన్ మరింత ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. లారీల కిరాయిలను సామాన్యులకు అందుబాటులో ఉంచే విధంగా చూడాలని లారీ యజమానులకు ఆయన సూచించారు*